వేధింపులపై ఎలా కేసు పెట్టాలి?

ఓ వ్యక్తి నన్ను తీవ్రంగా వేధిస్తున్నాడు. అప్పుడప్పుడు భౌతికంగానూ ఇబ్బంది పెడుతున్నాడు. చాలాకాలం పాటు భరించాను. ఇక ఓర్చుకోలేక పోతున్నాను. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఐపీసీ 354 కింద కేసు ఫైల్ చేయడానికి కాలపరిమితి ఉంటుందా? కేసు ఎలా ఫైల్ చేయాలి? … ఓ సోదరి
జ : పోలీస్ కంప్లెయింట్ ఫైల్ చేయడానికి ఎలాంటి కాల పరిమితి ఉండదు. నిజానికి సంఘటన జరిగినప్పుడు, వీలైనంత త్వరగా పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాలి. అలా చేసినప్పుడే పోలీసులు త్వరగా యాక్షన్ తీసుకోవడానికి వీలుంటుంది. అలా కాకుండా ఇప్పటికే ఆలస్యమైనా సరే, త్వరగా వెళ్లి ఫిర్యాదు ఇవ్వండి. ఆలస్యానికి కారణాలను కూడా వాళ్లు రాసుకుంటారు. పోలీస్ కంప్లెయింట్ ఫైల్ చేయడం దగ్గర్నించి మిగతా వివరాలన్నీ మా వెబ్సైట్ ద్వారాకూడా తెలుసుకోవచ్చు.
మానసి చౌదరి
అడ్వకేట్
www.pinklegal.in
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

