ఓట్స్ బనానా స్మూతీ
స్టవ్‌మీద పాన్‌పెట్టి ఓట్స్‌ను దోరగా వేయించి చల్లార్చాలి. మిక్సీ జార్లో వేయించిన ఓట్స్, గింజలు తీసి ముక్కలు చేసుకున్న ఖర్జూరాలు, తొక్కతీసిన అరటిపండ్లు, పాలు పోసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
కావలసిన పదార్థాలు
అరటిపండ్లు: రెండు, ఓట్స్: ఒక కప్పు, పాలు: ఒక కప్పు, పచ్చి ఖర్జూర: పావుకప్పు.
తయారీ విధానం
స్టవ్‌మీద పాన్‌పెట్టి ఓట్స్‌ను దోరగా వేయించి చల్లార్చాలి. మిక్సీ జార్లో వేయించిన ఓట్స్, గింజలు తీసి ముక్కలు చేసుకున్న ఖర్జూరాలు, తొక్కతీసిన అరటిపండ్లు, పాలు పోసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
మిశ్రమాన్ని గ్లాసులో తీసుకుని పైనుంచి అరటిపండు ముక్కలు, వేయించిన ఓట్స్ చల్లుకుంటే ఆరోగ్యకరమైన ఓట్స్ బనానా స్మూతీ రెడీ. చల్లగా తాగాలనుకుంటే కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

