రిబ్బను బేబీకి.. రబ్బరు దుస్తులు!

ఫ్యాషన్ ప్రపంచం ఎన్ని కొత్తపుంతలు తొక్కుతున్నదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గత ఏడాది ప్యారిస్ కలెక్షన్లో లాటెక్స్ ఫ్యాబ్రిక్ అందర్నీ ఆకట్టుకున్నది. దీంతో, రకరకాల ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లాటెక్స్పై దృష్టి సారించాయి. ఇప్పుడు భారతీయ డిజైనర్లు కూడా ఈ మెటీరియల్‌తో ప్రయోగాలు చేస్తున్నారు. లాటెక్స్ క్లాతింగ్ సహజసిద్ధమైన రబ్బరుతో తయారవుతుంది. శరీరాకృతినిబట్టి సాగిపోతుంది, నూరుశాతం వాటర్‌ప్రూఫ్.
లావు, సన్నం, ఎత్తు, పొట్టి.. ఎలాంటివారికైనా లాటెక్స్ ఫ్యాబ్రిక్ సరిగ్గా సరిపోతుంది. దీనివల్ల కార్బన్-డై-ఆక్సైడ్ వ్యర్థాలు కూడా తక్కువగా విడుదల అవుతాయి. ఇలా లాటెక్స్ పర్యావరణ పరిరక్షణకూ మేలు చేస్తున్నది. ఈ ఫ్యాబ్రిక్‌తో జాకెట్లు, ప్యాంట్లు, గ్లౌజులు తయారు చేస్తున్నారు. నిజానికి 19వ శతాబ్దంలోనే స్కాట్లాండ్లో రబ్బర్ ఫ్యాబ్రిక్‌తో వాటర్ ప్రూఫ్ కోట్లు చేసేవారు. మళ్లీ ఇన్నేండ్లకు ఫ్యాషన్ వేర్‌గా ప్రత్యేకతను చాటుకుంది. శ్రద్ధాకపూర్, తమన్నా, అనన్యా పాండే, కృతి సనన్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా, దిశా పఠానీ మొదలైన హీరోయిన్లు ఈ దుస్తుల్లో ట్రెండ్ సృష్టిస్తున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

