చర్మానికి ‘ఉపవాసం’

శరీరంలోని మలినాలను బయటకు పంపడానికి ఉపవాసం ఓ మార్గమని చెబుతుంటారు. బాగా మంచినీళ్లు తాగాలనీ అంటారు. ఇదే ‘డీటాక్సికేషన్’ సూత్రాన్ని ముఖ చర్మ ఆరోగ్యానికి కూడా అన్వయించుకోవచ్చు. అయితే దీనికోసం ప్రత్యేకించి ఏ పానీయాలతో పన్లేదు. లంఖణాల అవసరమూ లేదు. కొన్నిరోజుల పాటు ముఖానికి వాడే.. ఫేస్ క్రీములు, ఫౌండేషన్, స్క్రబ్, క్లెన్సింగ్, కన్సీలర్, సీరమ్స్ మొదలైనవి పక్కనపెడితే చాలు. అలా చర్మానికి కొంత విశ్రాంతి దొరుకుతుంది. నిగారింపు మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఈ ప్రక్రియనే యువత ‘స్కిన్ ఫాస్ట్’ అని వ్యవహరిస్తున్నది. ‘స్కిన్ ఫాస్టింగ్ ద్వారా నా స్నేహితులు మంచి ఫలితాలను పొందారు. మునుపటితో పోలిస్తే, వాళ్ల ముఖాలు చాలా తేటగా కనిపిస్తున్నాయి’ అంటారు ఇన్స్టాగ్రామ్లో పదివేలకు పైగా ఫాలోవర్లు ఉన్న బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ మేఘనా మీనన్. పండగ సీజన్లో ఈ ప్రయత్నం మొదలుపెట్టవచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

