Eco friendly rakhee | మొలకెత్తే బంధాలు.. ఎకోఫ్రెండ్లీ విత్తన రాఖీలు

‘నేను ప్రకృతికి రక్ష.. ప్రకృతి నాకు రక్ష..’ అన్న నినాదంతో రాఖీ పండుగను నిర్వహిస్తున్నారు ఈ పిల్లలు. పర్యావరణహిత రాఖీలు తయారు చేస్తూ ‘శభాష్’ అనిపించుకుంటున్నారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు. ఉపాధ్యాయులు
సంపత్‌కుమార్, ప్రశాంత రాణి మార్గదర్శనంలో ఎకోఫ్రెండ్లీ విత్తన రాఖీలను మూడేండ్లుగా తయారు చేస్తున్నారు. బెండ, బీర, సొర, కాకర, చిక్కుడు, టమాట వంటి కూరగాయల విత్తనాలతో రాఖీలను తయారు చేసి తోటి విద్యార్థులతోపాటు గ్రామస్తులకూ కడుతున్నారు. మరుసటి రోజు ఆ రాఖీల్లోని విత్తనాలను నేలలో విత్తమని చెబుతున్నారు. గతంలో వీరు నాటిన విత్తనాలు ఇప్పుడు మొక్కలుగా ఎదిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి.
… బుర్రా తిరుపతి, రామగిరి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- eco friendly
- rakhee
- seeds
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

