గ్లామర్ కోసం.. గాడిద పాలు!
గాడిద పాలు చిన్నపిల్లలకు మంచివని నమ్ముతారు. ఆ మాటకొస్తే పెద్దలకు ఇంకా మంచివని అంటున్నారు నిపుణులు. అందాన్ని రెట్టింపు చేయడంలోనూ గాడిద పాలు కీలకపాత్ర పోషిస్తాయి. పూర్వం ఈజిప్టు మహారాణి క్లియోపాత్రా గాడిద పాలతోనే స్నానం చేసేవారని
గాడిద పాలు చిన్నపిల్లలకు మంచివని నమ్ముతారు. ఆ మాటకొస్తే పెద్దలకు ఇంకా మంచివని అంటున్నారు నిపుణులు. అందాన్ని రెట్టింపు చేయడంలోనూ గాడిద పాలు కీలకపాత్ర పోషిస్తాయి. పూర్వం ఈజిప్టు మహారాణి క్లియోపాత్రా గాడిద పాలతోనే స్నానం చేసేవారని అంటారు.
- గాడిద పాలలో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలం. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. ఈ పాలతో తయారు చేసిన సౌందర్య సాధనాలు వాడితే చర్మం మృదువుగా మారుతుందనీ, కొత్త నిగారింపు వస్తుందనీ చెబుతారు. అందుకే ఢిల్లీలోని ఓ స్టార్టప్ గాడిద పాలతో సబ్బులను తయారుచేస్తున్నది.
- గాడిద పాలలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి, ఇన్ఫెక్షన్లను అరికడతాయి. సూర్యరశ్మి వల్ల కలిగే ఆక్సీకరణ నుంచి చర్మ కణాలను రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
- ఈ పాలలో విటమిన్లు, ఆవశ్యక ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. రోజూ గాడిద పాలు ముఖానికి రాసుకుంటే ముడతలు తగ్గడంతోపాటు ఎలర్జీల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
- ఈ పాలలోని యాంటీ ఆక్సిడెంట్స్ పొగ, రేడియేషన్ వల్ల శరీరంలోకి ప్రవేశించే ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జీవక్రియను మెరుగుపరుస్తాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

