కాన్ఫిడెన్స్ ఫ్యాషన్

ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు జోరందుకొన్న ట్రెండ్.. బాడీకాన్. తొంభైలలో ఒక ఊపు ఊపేసిన ఈ డ్రస్సింగ్‌కు పూర్వవైభవం వచ్చింది. లాక్డౌన్ తర్వాత పార్టీలు, ఫ్యాషన్ షోలలో బాడీకాన్ డ్రస్సులు హల్చల్ చేస్తున్నాయి. ‘బాడీకాన్’ అంటే బాడీ కాన్షియస్ లేదా బాడీ కాన్ఫిడెన్స్ అని అర్థం. ఇందులో ఉపయోగించే ఫ్యాబ్రిక్ బరువైన మెటీరియల్‌తో శరీరానికి హత్తుకుపోతుంది. వీటిలో అమ్మాయిలు మరింత స్లిమ్‌గా కనిపిస్తారు. బాడీకాన్ డ్రెస్సులు తమలో కాన్ఫిడెన్స్ నింపుతున్నాయని చెబుతున్నారు ఫ్యాషన్ భామలు. ఈ మెటీరియల్‌కు సాగేగుణం ఉండటంవల్ల డిమాండ్ పెరుగుతున్నది. ‘బాలీవుడ్ నటీమణులు బాడీకాన్ డ్రెస్సులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇవి చేతికి గ్లౌజులు ఫిట్ అయినంత పర్ఫెక్ట్గా నప్పుతాయి’ అంటారు డిజైనర్ నచికేత్. పైనుంచి డెనిమ్ జాకెట్ లేదా ఓవర్‌కోట్ వేసుకుంటే ఫార్మల్ లుక్ వచ్చేస్తుంది. రంగురంగుల స్ట్రాప్ హీల్స్ వీటికి చక్కని మ్యాచింగ్.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

