అసౌకర్యంతో బ్రాధపడొద్దు
‘బ్రా..’ ఈ పదం రాయడానికే ఆలోచిస్తాం. ఇక చర్చించే అవకాశం ఉంటుందా? మాట్లాడినా జనం వింటారా? బ్రా అనేది నిషిద్ధ వస్తువేమీ కాదనీ.. ఇది ఆడవారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమనీ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు ప్రముఖ నటి తేజస్వి ప్రకాశ్.

సౌకర్యవంతమైన లోదుస్తుల వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా ఉండవచ్చని తోటి మహిళలకు చెబుతున్నారు. ‘ది బ్రేకప్ డ్యాన్స్ చాలెంజ్’లో భాగంగా సోషల్ మీడియా వేదికగా తేజస్వి ఈ బాధ్యత చేపట్టారు. ‘చాలామంది మహిళలు నాసిరకం లోదుస్తులు వాడుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. చర్మ సమస్యలు వస్తాయి. ఆకృతిలో అసహజమైన మార్పులు రావచ్చు. ధర ఎక్కువైనా నాణ్యమైన బ్రా ధరించడం మేలు’ అని సూచిసున్నారు.
తేజస్వి ఇన్‌స్టా లైవ్‌లో చెప్పిన ఈ మాటలు ట్రెండింగ్‌గా మారాయి. చాలెంజ్‌లో భాగంగా తేజస్వి డ్యాన్స్ రీల్స్ కూడా వైరల్ అవుతున్నాయి!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Actress
- bra
- inner wear
- issues
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!