Hanamkonda | జిల్లా గ్రంథాలయంలో కవి సమ్మేళనం
హనుమకొండలోని జిల్లా గ్రంథాలయంలో కవి సమ్మేళనం నిర్వహించారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 17: హనుమకొండలోని జిల్లా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా 4వ రోజు మంగళవారం ఉదయం 11 గంటలకు ‘పుస్తకం మాట్లాడితే-పుస్తకాల ప్రపంచంలో నా ప్రయాణం గురించి’ అనే అంశంపై కవి సమ్మేళనం గ్రంథాలయ సంస్థ హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎ.సరిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కవి పొట్లపల్లి శ్రీనివాస్, శ్రీలేఖ సాహిత్య కవుల కమిటీ అధ్యక్షులు టి.రంగాస్వామి, పల్లె శ్రీను హాజరయ్యారు. వారి సమక్షంలో 25 కవులు కవితలను వినిపించారు.
అలాగే ఫాతిమా గర్ల్స్హై స్కూల్ పాఠశాల విద్యార్థినులు కుడా వారి కవితలను చదివి వినిపించారు. అనంతరం కవులను గ్రంధాలయం సంస్థ కార్యదర్శి సరితచే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ఎస్.నిఖిల్, గ్రంథ పాలకులు గ్రేడ్-2 లైబ్రరియన్ సీహెచ్.మల్లికార్జునరావు, గ్రేడ్-3 లైబ్రరియన్ ఎం.పురుషోతంరాజు, జూనియర్ అసిస్టెంట్ సాయికృష్ణ, గ్రంథాలయ సిబ్బంది, గ్రంథ పాఠకులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Show Cause Notices | కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు ..ముగ్గురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
Thousand Pillar Temple | వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామికి పుష్పాభిషేకం
‘ఆర్ఎల్సీ అంగీకరించిన 24 డిమాండ్లను అమలు చేయాలి’
KTR | మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఫాలింగ్.. బాడీగార్డ్‌గా మారిన రేవంత్ రెడ్డి : చిట్‌చాట్‌లో కేటీఆర్
Srinivas Goud | ఇచ్చిన హామీల గురించి నిలదీస్తే ఉద్యోగులను సస్పెండ్ చేస్తారా ? దమ్ముంటే చేయండి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

