డీసీసీబీలో ఎన్నో రకాల రుణాలు
వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అందిస్తున్న నూతన డిపాజిట్ పథకం సహకార మిత్ర డిపాజిట్. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు మంచి లాభం చేకూరుతుం ది. రూ.10లక్షల పైబడి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రూ.8.10 శాతం ఇస్తుంది. రేపటి భవిష్యత్ కోసం ధనలక్ష్మి డిపాజిట్ పథకంలో పొదుపు చేస్తే అత్యధిక వడ్డీ లభిస్తుంది. గృహ, విద్య, ఎస్‌హెచ్‌సీ, వాహన, వ్యక్తిగత, బిజినెస్, క్యాష్ క్రెడిట్, కర్షకమిత్ర రుణాలు, డెయిరీ, పౌల్ట్రీ, గొర్రెల ఫాం రుణాలు కూడా అతి తక్కువ వడ్డీకి అందిస్తుంది. దీర్ఘకాలిక రుణసదుపాయం కూడా అందుబా టులో ఉంది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాం.
– ఉమేశ్‌రెడ్డి, డీసీసీబీ మేనేజర్
అందరికీ అందుబాటులో ‘బిల్లా’ ప్లాట్స్..
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో ప్లాట్ల కొనుగోలు దారులకు చక్కని వేదిక. వరంగల్ నగరానికి అతిసమీపంలో తక్కువ ధరలో బిల్లా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. హనుమకొండ నుంచి 9 కిలోమీటర్ల, ఓఆర్ఆర్కు అతి సమీపంలో ఉన్నా యి. ఈ ఏరియా ప్రతిమ హాస్పిటల్, మెడికల్ కళాశాలతో మెడికల్ హబ్‌గా మారనుంది. డాక్టర్లకు మంచి అవకాశం. ‘కుడా’ నిబంధనల ప్రకారం లే అవుట్లు, గ్రేటెడ్ కమ్యూనిటీ, సీసీ రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్, 24 గంటల కరంట్ సదుపాయం ఉన్నాయి. ఇక్కడి వారు 10 నిమిషాల్లో నగరానికి చేరుకునేందుకు ఓఆర్ఆర్ అందుబాటులో ఉంది.
– బిల్లా రమణారెడ్డి, చైర్మన్, బిల్లా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్
తక్కువ వడ్డీకి రుణాలు..
దేశంలోనే అతిపెద్ద రెండో బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు అతి తక్కువ వడ్డీ రేటుతో వేగంగా రుణాలు మంజూరు చేస్తున్నది. హోంలోన్, కార్, గోల్డ్, పర్సనల్, ఎడ్యుకేషన్, కేసీసీ లోన్ అందిస్తున్నది. మార్చి 31 వరకు ఫెస్టివల్ బొనంజా ఆఫర్లో భాగంగా లోన్లకు ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీలు ఉండవు. భీమారం, నయీంనగర్, వరంగల్ జేపీఎన్, ఎల్బీనగర్ బ్రాంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి ప్రాపర్టీ షోలు ప్రజల సందేహాలను నివృత్తి చేయడానికి దోహదపడుతాయి.
– బొడ్డెపల్లి అనిల్‌కుమార్, వరంగల్ బ్రాంచ్ మేనేజర్, పంజాబ్నేషనల్ బ్యాంకు
అవగాహన కల్పించే అవకాశం..
అందరికీ అందుబాటులో వంగపల్లి, యాదగిరిగుట్ట, ఆలే రు ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఆదివారం వీకెండ్ హోంలో సరదాగా గడుపొచ్చు. కాటేజ్, రిసార్ట్స్, పిల్లల కోసం పార్కు, వాటర్ ఫౌంటేన్, ఆలేరులో చెరువు సౌకర్యాన్ని కల్పించాం. మినీ శిల్పారామం, వాకింగ్, జాకింగ్ ట్రాక్స్, ఇంటర్నేషనల్ స్కూల్, సెక్యూరిటీ మెయింటెనెన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రాపర్టీ షో వీటిపై ప్రజలకు అవగాహన కల్పించే అవకాశం వచ్చింది.
– శ్రావణ్ సాంబారి, జేఎస్ఆర్ సన్‌సిటీ టీం లీడర్
ఇలాంటి అవకాశాలు మళ్లీ రావు..
భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అందరికీ అనుకూలంగా ఉండేలా చూసుకొని ప్లాట్లను కొంటున్నారు. లే అవుట్ల ధరలు కూడా తక్కువ ధరలోనే ఉన్నాయి. అన్ని ఒకే వేదికపై బ్రహ్మండంగా ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇలాంటి అవకాశాలు మళ్లీ రావు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు కృతజ్ఞతలు.
– పాగాల సంపత్‌రెడ్డి, జనగామ జడ్పీ చైర్మన్
ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఇల్లు కట్టుకోవాలన్నా.., భూమి తీసుకోవాలన్నా.., కార్లు, మార్టిగేజ్ ఇలా అనేక రుణాలు మా బ్యాంకు ద్వారా అందిస్తున్నాం. ప్రాపర్టీ షోలో బ్యాంకర్లను అనుసంధానం చేయ డం బాగున్నది. ప్రజలు తమ సమస్యలను నివృత్తి చేసుకుని రుణాలు పొందేలా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ప్రాపర్టీ షోను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎక్కువ సం ఖ్యలో పాల్గొని వినియోగించుకున్నారు. అభినందనీయం.
– ఎం మురళి, నక్కలగుట్ట బ్రాంచ్ మేనేజర్, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా
డెవలప్మెంట్తో మంచి భవిష్యత్..
ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో అక్కడ మంచి భవిష్యత్ ఉంటుంది. శాశ్వత, ఏకదర్శి డెవలపర్స్ ఆధ్వర్యంలో పెంబర్తి, హైదరాబాద్‌లో ఓపెన్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. శాశ్వత డెవలపర్స్ ఓపెన్ ప్లాట్స్ హైదరాబాద్, సంగారెడ్డి, షాద్‌నగర్‌లో ఫైనల్ అప్రూవ్డ్, హెచ్ఎండీఏ, 70-75 శాతం లోన్ల సౌకర్యంతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. పెంబర్తి వద్ద 50 శాతం లోన్ వస్తుంది.
– ఎం అనిల్‌కుమార్, శాశ్వత డెవలపర్స్ మేనేజర్
ప్రాపర్టీ షోతో అవగాహన కలిగింది
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రాపర్టీ షోతో ప్రజలకు ప్లాట్లు, అపార్ట్మెంట్లు, రుణ సౌకర్యంపై మంచి అవగాహన కలిగింది. అతి తక్కువ సమయంలో బ్యాంకుల న రుణాల నుంచి లబ్ధి పొందగలుగుతున్నారు. ప్రాపర్టీ షో ద్వారా ప్రజలకు కలిగే లాభాలు గురించి తెలియజేయడం, ప్రజల్లో ఉత్సాహం కలుగుతుంది. బ్యాంకు ఖాతాదారులకు 31-1-23 వరకు ఎలాంటి ప్రాసెస్ ఫీజు లేకుండా లోన్లు అందించడం జరుగుతుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– ఎస్ఆర్ మధుకర్, ఎస్బీఐ వరంగల్ బ్రాంచ్ మేనేజర్
ప్రాపర్టీ షో చక్కని వేదిక
హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా పేరొందిన వరంగల్‌లో భూములకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. సామాన్యులకు అందుబాటులో, ఎలాంటి మోసాలకు తావులేకుండా ఓపెన్‌ప్లాట్లు, విల్లాస్, కన్స్ట్రక్షన్ రంగంలో అందిస్తున్నాం. అన్నివర్గాల ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందకు నమస్తే తెలంగాణ, తెలంగాణటుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో చక్కని వేదికగా నిలిచింది. బ్యాంకర్లతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు మంచి స్పందన వచ్చింది.
– కొండం కమలాకర్‌రెడ్డి, కనకదుర్గ గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్
యాద్రాద్రిలో మంచి పెట్టుబడులు..
శ్రీ యాద్రాద్రి గార్డెన్స్ ఆధ్వర్యంలో వంగపల్లిలో 8 ఎకరాల్లో వరంగల్ హైవేకు అరకిలోమీటర్ దూరంలో వెంచర్స్ ప్రారంభించాం. డీటీసీపీ, టీఎస్ రెరా అప్రూవ్డ్ వెంచర్స్, ఎర్రమట్టి, ప్రతి ప్లాట్‌కు 3, 4 మామిడి చెట్లు ఉన్నాయి. స్విమ్మింగ్‌పూల్, క్లబ్‌హౌజ్‌తో గజం రూ.12,500కే అందిస్తుంది. భూమి కొనుగోలు చేసే ప్రజలు మంచి అవకాశం. తక్కువ పెట్టుబడులతో అధిక లాభాన్ని పొందవచ్చు.
– ఎల్ విష్ణు, అవని ఇన్ప్రా డెవలపర్స్, జీఎం
సులభంగా ఇల్లు కొనుక్కోవచ్చు
సొంతింటి కల నెరవేరేందుకు ఇలాంటి ప్రాపర్టీషో ఎంతోగానో ఉపయోగపడుతుంది. మైత్రీ ప్రాజెక్ట్స్ ద్వారా రఘునాథపల్లిలోని కోమల్ల, జనగామ గ్రీన్‌సిటీ, వరంగల్‌లో అపార్ట్మెంట్లు, విల్లాస్, ఓపెన్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వరంగల్‌లో అపార్ట్మెంట్స్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉండడంతో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మంచి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పా టు చేసిన నమస్తేతెలంగాణతెలంగాణ టుడేకు అభినందనలు.
– మెట్టు జయదీప్‌రెడ్డి, మైత్రీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండీ
మంచి స్పందన వచ్చింది..
ప్రాపర్టీ షోకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. చాలా మంది సందర్శకులు స్టాళ్లను వీక్షించారు. మామునూరు ఎయిర్‌పోర్టు, వరంగల్‌కు అతిసమీపంలో గేటెడ్ అపార్ట్‌మెంట్స్‌లో జీ+5, ఖమ్మం రోడ్ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పక్కన 2బీహెచ్‌కే, 3బీహెచ్‌కే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇండోర్ గేమ్స్, బంకెట్హాల్, స్విమ్మింగ్‌పూల్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్‌పార్కు వంటి సౌకర్యాలు ఉన్నాయి.
– చింతనూరి రఘు, జీఎంఆర్ గోకులం డెవలపర్స్ సైట్ ఇంజినీర్
ప్రజలకు అందుబాటులో..
వరంగల్ హైవేలో ఆలేరు వద్ద ప్లాట్లు టీం లైన్ ఎకోసిటీ ద్వా రా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. వంద శాతం వాస్తు, క్లియర్ టైటిల్‌తో ఓపెన్ప్లాట్స్, విల్లాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా 24గంటల సెక్యూరిటీతో అందుబాటులో ఉన్నాయి. నాలుగు రోజులు అక్కడే ఉండి కుటుంబ సమేతంగా సరదాగా గడిపేందుకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాం. అతి తక్కువ ధరలకు ప్లాట్లు లభిస్తాయి.
– ఎం అశోక్, చీఫ్ జనరల్ మేనేజర్, టీం లైన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్