HomeWarangal-ruralThe Government Appointed Dornakal Mla Jatoth Ramachandru Naik As The Government Whip On Friday
ప్రభుత్వ విప్‌గా రామచంద్రునాయక్
డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్‌ను ప్రభుత్వ విప్‌గా సర్కారు శుక్రవారం నియమించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పదవి దక్కడంతో ఆ పార్టీ డోర్నకల్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ
ఉమ్మడి జిల్లాలో మరో ఎమ్మెల్యేకు పదవి
నర్సింహులపేట, డిసెంబర్ 15 : డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్‌ను ప్రభుత్వ విప్‌గా సర్కారు శుక్రవారం నియమించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పదవి దక్కడంతో ఆ పార్టీ డోర్నకల్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.