నగరంలో కల్కి బుజ్జి
నగరంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో హీరో ప్రభాస్ వినియోగించిన బుజ్జి కారు సందడి చేసింది. హనుమకొండలోని శ్రీదేవి ఏషియన్ మాల్లో బుధవారం కారును ప్రదర్శించారు. ప్రభాస్ ఫ్యాన్స్, నగరవాసులు పిల్లలు సహా కారును చూసేందుకు ఆసక్తి చూపించారు.
హనుమకొండ చౌరస్తా, జూలై 24 : నగరంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో హీరో ప్రభాస్ వినియోగించిన బుజ్జి కారు సందడి చేసింది. హనుమకొండలోని శ్రీదేవి ఏషియన్ మాల్లో బుధవారం కారును ప్రదర్శించారు. ప్రభాస్ ఫ్యాన్స్, నగరవాసులు పిల్లలు సహా కారును చూసేందుకు ఆసక్తి చూపించారు. ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. బౌన్సర్లను నియమించి కారు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో కారు చూసేందుకు వచ్చినవారు నిరుత్సాహంగా బయటి నుంచే ఫొటోలు దిగి వెళ్లిపోయారు. ‘కారు ఎందుకు తీసుకువచ్చా రు.. పనిలేకనా, మేం డబ్బులు ఖర్చుచేసి సిని మా చూస్తేనే కదా సినిమా హిట్ అయ్యేది.. మ మ్మల్ని కారు వద్ద ఫొటోలు దిగనివ్వరా? అంటూ ఫ్యాన్స్, ప్రజలు గొడవకు దిగారు.
53 మంది పోలీసు సిబ్బంది బదిలీ
సుబేదారి, జూలై 24 : వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 53మంది పోలీసు సిబ్బంది బదిలీ అయ్యారు. బుధవారం సీపీ అంబర్ కిశోర్ ఝా ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అ యిన వారిలో నలుగురు కానిస్టేబుళ్లు, 40 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 13 మంది ఏఎస్సైలు ఉన్నారు. వీరిని కౌన్సెలింగ్ ద్వారా ఎంపిక చేసుకున్న పోలీసు స్టేషన్లకు సీపీ బదిలీ చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

