Home
Warangal-rural
Before The Arrival Of Telangana It Was Not Known When The Current Would Come Or Go
2014కు ముందు చేతినిండా పనిలేదు
తెలంగాణ రాకముందు కరెంట్ ఎప్పుడొస్తదో ఎప్పుడు పోతదో తెలియక పోయేది. పనులు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడ్డం. రెండు, మూడు గంటలు ఇచ్చే కరెంట్‌తో వెల్డింగ్ పనులు కుంటుపడ్డయ్.
కమలాపూర్ : తెలంగాణ రాకముందు కరెంట్ ఎప్పుడొస్తదో ఎప్పుడు పోతదో తెలియక పోయేది. పనులు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడ్డం. రెండు, మూడు గంటలు ఇచ్చే కరెంట్‌తో వెల్డింగ్ పనులు కుంటుపడ్డయ్. కేసీఆర్ వచ్చినంక 24గంటలియ్యడంతో చేతినిండా పనిదొరికి నాతోపాటు ఒకరికి ఉపాధి కల్పిస్తున్న. పదేళ్లుగా మాలాంటి చిన్న చిన్న వెల్డర్లకు ఊరట కలిగింది. కరంటు ఉంటేనే మాపని అవుతుది. లేకుంటే ఖాళీగా ఉండాల్సి వస్తది. 2014కు ముందు, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారే ఉన్నది. మళ్ల కరంటు కోతలు ఉంటాయని భయమైతాంది. కరెంటిచ్చిన కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటు.
– చెంగెల్లి రాము, వెల్డర్, ఉప్పల్
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

