వరంగల్ ఇన్చార్జి సీపీగా అభిషేక్ మహంతి
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా శిక్షణకు వెళ్లిన నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఇన్చార్జి సీపీగా వ్యవహరిస్తున్నారు.
సుబేదారి, జూన్ 15 : వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా శిక్షణకు వెళ్లిన నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఇన్చార్జి సీపీగా వ్యవహరిస్తున్నారు. వారం రోజుల పాటు అంబర్ కిషోర్‌ఝా శాఖాపరమైన శిక్షణ తీసుకోనున్న క్రమంలో అభిషేక్ మహంతికి ఇన్చార్జి సీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

