బ్లాక్‌ఫంగస్..ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న రోగం ఇది. కరోనాబారిన పడి కోలుకున్న వారిలో ఈ లక్షణాలు బయట పడుతున్నాయి. ఈ వ్యాధితో కొంత మంది చనిపోయారు కూడా. అసలు బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటీ?, ఇది ఎవరికి వస్తుంది. ఎప్పడు వస్తుంది?.. ఎలా వస్తుంది? అన్న విషయాల గురించి డా. విజయ్ భాస్కర్ విశ్లేషణ