ఆగమైన తెలంగాణ అందంగా నవ్విన వేళ… సీఎం కేసీఆర్ బర్త్‌డే స్పెషల్.. వీడియో
తెలంగాణ నాడెట్లుండే... నేడెట్లున్నది... అవమానాల తెలంగాణ ఆత్మగౌరవంతో ఎలా అభివృద్ధి చెందింది. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ కావడానికి కారకులెవరు అని ఈ వీడియో సాంగ్‌లో రచయిత అద్భుతమైన లైన్లతో రాశారు. సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా వీడియో సాంగ్..
20 ఏండ్ల ఉద్యంతో గెలిచింది తెలంగాణ. గెలిపించింది కేసీఆర్. అవహేళనల, అవమానాల కాలం దాటి ఇప్పుడు తెలంగాణ ఆత్మాభిమానంతో తలెత్తుకుంటున్నది… ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గర్వంగా చెప్పుకోవచ్చు అయామ్ ఫ్రమ్ తెలంగాణ అని.. తెలంగాణ నాడు ఎట్లుండే.. నేడు ఎట్లున్నది.. అని అద్భుతమైన లిరిక్స్‌తో సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా వీడియో సాంగ్
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

