తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. నడకదారిన వెళ్లే భక్తులపై వణ్యప్రాణుల దాడులు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకన్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో భక్తుల భద్రత కోసం ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నారో అనుకుంటున్నారా? నడక దారిలో భక్తుల ఆత్మరక్షణ కోసం ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారో తిరుపతికి వెళ్లే భక్తులు తెలుసుకోవాల్సిందే మరి. ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్‌తో వీడియో ద్వారా సమాచారాన్ని తెలుసుకుందాం.