Telangana Police Dance : డాన్స్ లతో ఆదరగొట్టిన తెలంగాణ పోలీసులు – వీడియో
ఖైరతాబాద్ భారీ వినాయక విగ్రహ నిమజ్జనం సందర్బంగా పోలీసులు డాన్సులతో హోరెత్తించారు
ఖైరతాబాద్ భారీ వినాయక విగ్రహ నిమజ్జనం సందర్బంగా పోలీసులు డాన్సులతో హోరెత్తించారు. మ్యూజిక్ కు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ, జోష్ నింపారు. పోలీసుల నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ వీడియోలు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.