Telangana food | కమ్మని తెలంగాణ పిండివంటలు కావాలా? హైదరాబాద్‌లో ఎక్కడ దొరుకుతాయంటే..?

సకినాలు.. గారెలు..చేగోడీలు.. ముర్కులు..అరిసెలు.. సర్వపిండి ఆవకాయ తొక్కు..పొర్సు తొక్కు.. ఈ పేర్లు వినగానే మొదట అమ్మ గుర్తుకొస్తుంది.. అమ్మచేతి కమ్మదనం గుర్తుకొస్తుంది.. ఇంటికి, అమ్మకు దూరంగా ఉన్నవాళ్ల పాణం చివుక్కుమంటుంది.. ఇంటివద్ద ఉంటే అమ్మచేతివంటలు రుచిచూసేవాళ్లం కదా అనిపిస్తుంది. అలాంటివాళ్లకు అమ్మచేతి రుచిని అందించేందుకే హైదరాబాద్‌లో వెలిసింది టీ స్నాక్స్. మరి దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు..ఎందుకు ఏర్పాటు చేశారు.. దీని ప్రత్యేకతలేంటో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూసేయండి..
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

