పల్లెటూర్లలో ఐతే ఇంటి చుట్టు పక్కన చెట్లు పెంచుకోవచ్చు. కాంక్రీట్ జంగ్ల్ వంటి నగరాల్లో ఇంటి ముందు చెట్లు పెంచుకోవడం సాధ్యం కాదు. కరోనా కాలంలో ఆక్సిజన్ అందక ఎంతో మంది చనిపోతున్నారు. ఆక్సిజన్ కావాలంటే చెట్లుండాలి. ఇంట్లో పెంచుకునే ఇండోర్ మొక్కలు కూడా ఆక్సిజన్ అందిస్తాయి. ఆక్సిజన్ ఎక్కువగా ఇచ్చే ఇండోర్ మొక్కలు ఏవో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరింత మందికి షేర్ చేయండి. మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి సమాచారం వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌పై నొక్కండి.