రైల్వే ఉద్యోగాలు హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లోనే నిర్వహించడంతో తెలుగు యువతకి అన్యాయం జరుగుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులు రైల్వే ఉద్యోగాల్లో చేరాలని ఉత్సాహంగా ఉన్నా అందని ద్రాక్షగానే మిగులుతున్నది. అనుకున్న మేరకు ఉద్యోగాల్లో చేరలేకపోతున్నారు. అయితే మాతృభాషలో పరీక్షలు నిర్వహించాలని పలుమార్లు కోరినా కేంద్రంగానీ, ప్రధాని నరేంద్రమోదీ గానీ స్పందించకపోవడం గమనార్హం. ఒక్కసారి ఈ వీడియోపై లుక్కేయండి.