పెళ్లికాని మహిళల కంటే మెళ్లయిన వారికే హైబీపీ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నట్లు పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఈ అంశంపై అమెరికాకు చెందిన ఓ సంస్థ సుమారు నాలుగు సంవత్సరాల పాటు 10వేల జంటలపై సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. అయితే ఆ పూర్తి వివరాలేంటో ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకుందాం.