హోలీ అంటేనే కలర్ఫుల్.. చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ సెలెబ్రేట్ చేసుకుంటారు. అందులో హైదరాబాద్లో అయితే స్పెషల్. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. నార్త్ ఇండియన్స్ అయితే మస్త్ గ్రాండ్గా హోలీ పండుగ సెలెబ్రేట్ చేసుకుంటారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. అమ్మాయిలు, అబ్బాయిలు మస్త్ ఎంజాయ్ చేసిండ్రు. ఆ వీడియో మీ కోసం…
ఇవికూడా చూడండి
Holi Celebrations | రంగుల కేళీ.. హోలీ.. హైదరాబాద్లో..
Holi Celebrations | హోలీ… రంగుల కేళీ.. వనపర్తిలో..