Healthy Food : మోదుగాకుల్లో మిల్లెట్ ఇడ్లీ.. సూపర్ టేస్ట్
Healthy Food | మన ఇంట్లో గానీ, బయట హోటళ్లలో గానీ ఇడ్లీలు ఎలా తయారు చేస్తారో అందరికీ తెలిసిందే.. ఐతే.. అకుల్లో ఇడ్లీలు చేయడం ఎక్కడైనా చూశారా?…

మన ఇంట్లో గానీ, బయట హోటళ్లలో గానీ ఇడ్లీలు ఎలా తయారు చేస్తారో అందరికీ తెలిసిందే.. ఐతే.. అకుల్లో ఇడ్లీలు చేయడం ఎక్కడైనా చూశారా?… అదీ మిల్లెట్స్(చిరుదాన్యాలు)తో తయారు చేస్తారు. అసలు మామూలుగా లేవు ఇడ్లీలు.. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి.. అద్భుతంగా ఉన్నాయి. మిల్లెట్స్ ఆరోగ్యానికి కూడా చాలా మించిది. టేస్టీ, అండ్ హెల్తీ ఇడ్లీలు తినాలనుకుంటే హైదరాబాద్ శివారులోని కొండాపూర్‌కు వెళ్లాల్సిందే. అటువైపు వెళ్లినపడైనా తినొచ్చు. ఇడ్లీలు ఎలా తయారు చేస్తారో కింద వీడియోలో చూడండి..
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

