గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదు అయ్యాయి. ఇటీవల యూరప్‌కు చెందిన వతావరణ శాఖ నిపుణులు ఓ నివేదికను వెల్లడించారు. అన్ని ప్రాంతాల్లోనూ వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా పసిఫిక్ మహాసముంద్రంలో పెనుమార్పులకు కారణమైందని వెల్లడైంది. వాతావరణంపై పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడాల్సిందే.