6 కిలోల శిశువుకు జన్మనిచ్చిన మహిళ.. పుట్టగానే ఆ పిల్లాడు ఎలా ఉన్నాడో చూడండి
పుట్టగానే ఆ పిల్లాడు ఎలా ఉన్నాడో చూడండి | సాధారణంగా డెలివరీ తర్వాత శిశువు ఎన్ని కిలోల బరువు ఉంటాడు. మా... అంటే 3 కిలోలు. ప్రెగ్నెన్సీ సమయంలో.
సాధారణంగా డెలివరీ తర్వాత శిశువు ఎన్ని కిలోల బరువు ఉంటాడు. మా… అంటే 3 కిలోలు. ప్రెగ్నెన్సీ సమయంలో.. తల్లి మంచి పౌష్ఠికాహారం తీసుకుంటే 3 నుంచి 4 కిలోల మధ్య పుట్టొచ్చు. కానీ.. 6 కిలోల బరువుతో పుట్టిన బేబీని ఎప్పుడైనా చూశారా. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న పిల్లాడు ఏకంగా 6 కిలోల బరువుతో పుట్టాడు. ఈ ఘటన యూఎస్ లోని అరిజోనాలో చోటు చేసుకుంది.

పుట్టడం పుట్టడమే ఆ శిశివు రికార్డు క్రియేట్ చేశాడు. సాధారణంగా పుట్టే బరువు కన్నా రెట్టింపు బరువుతో పుట్టడం వైద్య చరిత్రలోనే ఇదే తొలిసారి అని ఆ పిల్లాడికి పురుడు పోసిన డాక్టర్లు చెప్పుకొచ్చారు. శిశువు పుట్టాక 6 నుంచి 9 నెలల మధ్య ఉన్న పిల్లల సైజ్ తో ఉండటం.. చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. వైద్య చరిత్రలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అరుదు అని.. ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగాన్ని శిశువు తినేయడం వల్ల ఇలా ఒక్కసారిగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని.. ఒక్కోసారి బరువు ఎక్కువగా ఉంటే డెలివరీ కష్టం అవుతుందని.. ఈ పిల్లాడు 6 కిలోల బరువు ఉన్నా కూడా డెలివరీకి పెద్దగా కష్టపడలేదని.. మిగితా మహిళలకు చేసినట్టే సిజేరియన్ ఆపరేషన్ చేశామని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పిల్లాడు పుట్టగానే యూఎస్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అతడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Squid Game Parody : స్క్విడ్ గేమ్ పేరడీ వీడియో చూశారా? చూస్తే నవ్వు ఆపుకోలేరు
DC FanDome 2021 : డీసీ ఫ్యాన్ డోమ్ 2021 ఈవెంట్ ను ఇండియాలో ఎలా చూడాలి?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

