Squid Game Parody : స్క్విడ్ గేమ్ పేరడీ వీడియో చూశారా? చూస్తే నవ్వు ఆపుకోలేరు
స్క్విడ్ గేమ్ పేరడీ వీడియో చూశారా? | ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ గురించే చర్చ. గత నెలలో నెట్ ఫ్లిక్స్ లో
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ గురించే చర్చ. గత నెలలో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన స్క్విడ్ గేమ్ సిరీస్ ప్రస్తుతం సంచలనాలను సృష్టిస్తోంది. విడుదలైన నెల రోజులకే స్క్విడ్ గేమ్ ను 11 కోట్ల మంది వీక్షించారు. నెట్ ఫ్లిక్స్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ ఇది.

ప్రపంచవ్యాప్తంగా.. భాషాభేదం లేకుండా స్క్విడ్ గేమ్ ను అందరూ వీక్షిస్తున్నారు. తాజాగా నైజీరియాకు చెందిన కొందరు పిల్లలు.. స్క్విడ్ గేమ్ కు పేరడీ వీడియోను రూపొందించారు. మొదటి గేమ్ లో భాగంగా.. రెడ్ లైట్.. గ్రీన్ లైట్ గేమ్ ను మొదటి ఎపిసోడ్ లో నిర్వహించిన దాన్నే కామెడీగా రూపొందించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది లోబడ్జెట్ స్క్విడ్ గేమ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ పిల్లల క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారు. ఇప్పటికే యూఏఈలో రియల్ లైఫ్ స్క్విడ్ గేమ్ ను నిర్వహించారు. తాజాగా.. స్క్విడ్ గేమ్ పేరడీని రూపొందించారు. భవిష్యత్తులో స్క్విడ్ గేమ్ కు సంబంధించి ఇంకా ఏం వైరల్ అవుతాయో వేచి చూడాల్సిందే.
If Squid game was shot in Ikorodu 😂🇳🇬#ikoroduboisversion @netflix @NetflixFilm pic.twitter.com/omLxOMLvqv
— ikorodu bois (@IkoroduB) October 16, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
DC FanDome 2021 : డీసీ ఫ్యాన్ డోమ్ 2021 ఈవెంట్ ను ఇండియాలో ఎలా చూడాలి?
Bride Dance : పప్పు కాంట్ డ్యాన్స్ సాలా… అంటూ అదరగొట్టిన పెళ్లికూతురు.. వీడియో వైరల్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

