Viral video: జైలు లాకప్ ఊచల్లోంచి ఈజీగా బయటకు.. తప్పించుకుపోయిన ఖైదీ లైవ్ డెమో..
జైల్లోని లాకప్‌కు వేసిన తాళం వేసినట్లే ఉంది..కానీ ఓ ఖైదీ మాత్రం తప్పించుకున్నాడు. ఇదెలా సాధ్యమని పోలీసులు తలపట్టుకున్నారు. ఆ ఖైదీని మళ్లీ పట్టుకొచ్చారు. ఎలా తప్పించుకున్నావ్ అని అడిగారు. అతడు తప్పించుకున్న తీరును లైవ్‌లో చూపించగా, ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది.
జైల్లోని లాకప్‌కు వేసిన తాళం వేసినట్లే ఉంది..కానీ ఓ ఖైదీ మాత్రం తప్పించుకున్నాడు. ఇదెలా సాధ్యమని పోలీసులు తలపట్టుకున్నారు. ఆ ఖైదీని మళ్లీ పట్టుకొచ్చారు. ఎలా తప్పించుకున్నావ్ అని అడిగారు. అతడు తప్పించుకున్న తీరును లైవ్‌లో చూపించగా, ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్లోని చకన్ పోలీస్ స్టేషన్లో జరిగింది ఈ వింత సంఘటన. దొంగ చాలా సన్నగా ఉండడంతో జైలు ఊచల మధ్య నుంచి తేలిగ్గా బయటపడ్డాడు. కొన్ని సెకన్ల వ్యవధిలో నిందితుడు బయటకు రావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సరదా కామెంట్లతో హోరెత్తించారు.
लॉकअप से कैसे निकल कर फरार हुआ था आरोपी..पुलिस ने दिखाया लाइव डेमो..#MaharashtraPolice pic.twitter.com/4BY9NvjQkZ
— Zee News (@ZeeNews) March 22, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

