Bhuvanagiri sub jail | భువనగిరి(Bhuvanagiri) సబ్ జైలు రిమాండ్ ఖైదీ భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి పరారైన(Prisoner escaped) సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జైల్లోని లాకప్కు వేసిన తాళం వేసినట్లే ఉంది..కానీ ఓ ఖైదీ మాత్రం తప్పించుకున్నాడు. ఇదెలా సాధ్యమని పోలీసులు తలపట్టుకున్నారు. ఆ ఖైదీని మళ్లీ పట్టుకొచ్చారు. ఎలా తప్పించుకున్నావ్ అని అడిగారు. అతడ