మా నాన్న వాసన కంపు.. చమత్కారంగా తండ్రిపై కవిత రాసిన ఐదేండ్ల కూతురు
Girl Poetry | కానీ ఈ ఐదేండ్ల అమ్మాయి మాత్రం తన తండ్రి లైఫ్ స్టైల్‌పై చమత్కారంగా కవిత రాసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పర్ఫెక్ట్ రైమింగ్‌ను ఉపయోగించింది. ఐ లవ్ మై డ్యాడ్ అంటూ కవితను ముగించేసింది ఆ అమ్మాయి.

విద్యావంతులైన, తెలివిమంతులైన తల్లిదండ్రులు.. తమ పిల్లల అల్లరి, పోకడలపై అప్పుడప్పుడు కవితలు రాస్తూ సంబురపడిపోతారు. కానీ ఈ ఐదేండ్ల అమ్మాయి మాత్రం తన తండ్రి లైఫ్ స్టైల్‌పై చమత్కారంగా కవిత రాసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పర్ఫెక్ట్ రైమింగ్‌ను ఉపయోగించింది. ఐ లవ్ మై డ్యాడ్ అంటూ కవితను ముగించేసింది ఆ అమ్మాయి.
ఆ చిన్నారి రాసిన కవితను ఆమె తల్లి ఫేస్బుక్లో పోస్టు చేయడంతో అది నెట్టింట వైరల్ అయింది. ఈ కవితపై మీరు కూడా ఓ లుక్కేయండి.. ఆ తర్వాత కడుపుబ్బా నవ్వుకోండి..
My dad is called Frazer; he never uses a razor.
He has a beard and he is really weird.
My dad is really small and his head is like a ball.
His ears are big and I think he needs a wig.
My dad is crazy and in the mornings he is lazy.
He has a big belly and is very smelly.”
“I love my dad, he’s a lovely lad.”
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- Father
- Girl Poetry
- poetry
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

