Viral video: వావ్.. రాయల్ బెంగాల్ టైగర్ నీళ్లలోకి ఎలా జంప్ చేసిందో చూడండి!!
పులులను వాటి సహజ ఆవాసాల్లో చూడాలని చాలామంది కోరుకుంటారు. అందుకే టైగర్ సఫారీలకు వెళ్తుంటారు. వారి అదృష్టం బాగుంటే పులులు కనిపిస్తాయి. కొందరికి ఎన్నిసార్లు వెళ్లినా ఒక్కసారికూడా కనిపించవు. చాలా నిరుత్సాహంతో వెనుదిరుగుతారు. కాగా, ఓ రాయల్ బెంగాల్ టైగర్ బోటులోంచి నీళ్లలోకి లాంగ్‌జంప్ చేసిన వీడియో, నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ ట్విటర్లో షేర్ చేశారు. సుందర్బన్స్ అడవులనుంచి పులిని కాపాడి, దాని ఆవాసంలో వదిలిపెట్టారు. బోటులోంచి రాయల్‌బెంగాల్ టైగర్ ఒక్క ఉదుటన నీళ్లలోకి దూకుతుంది. వెనక్కి తిరిగి చూడకుండా ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లిపోతుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు థ్రిల్‌కు గురయ్యారు.
That tiger sized jump though. Old video of rescue & release of tiger from Sundarbans. pic.twitter.com/u6ls2NW7H3
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 17, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!