బాతు దాగుడుమూతలాట.. వీడియో వైరల్
బాతు దాగుడుమూతలాట | పిల్లలు దాగుడుమూతలాట ఆడటం చూశాం. కానీ బాతు దాగుడుమూతలాట ఆడటం ఏంటని అనుకుంటున్నారా? అవును.. బాతు నిజంగానే తన పిల్లలతో

పిల్లలు దాగుడుమూతలాట ఆడటం చూశాం. కానీ బాతు దాగుడుమూతలాట ఆడటం ఏంటని అనుకుంటున్నారా? అవును.. బాతు నిజంగానే తన పిల్లలతో దాగుడుమూతలాట ఆడింది. ఓ ట్విట్టర్ యూజర్ ఆ వీడియోను షేర్ చేశాడు.
24 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో.. నీటి కొలనులో ఉన్న బాతు పిల్లలు తన తల్లి దగ్గరికి వెళ్లగానే నీట మునిగింది. అలా మూడు సార్లు పిల్లలతో ఆట ఆడింది. అయితే దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. తన పిల్లలకు నీటిలో ఎలా మునగాలో తల్లి ట్రైనింగ్ ఇస్తుందని కొందరు కామెంట్ చేశారు. ఇతర జీవులు, మనషుల నుంచి ఎలా తప్పించుకోవాలో అనే విషయాన్ని పిల్లలకు తెలియజేసిందని ట్వీట్ చేశారు. అమ్మ మొదటి గురువు అని పేర్కొన్నారు.
https://twitter.com/buitengebieden_/status/1409944776737177600?s=20
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- Duck
- Mother Duck
- Seek and Hide
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

