Mira Rajput : మాల్దీవుల్లో మీరా రాజ్ పుత్ వెకేషన్.. ఫోటోలు వైరల్
మాల్దీవుల్లో మీరా రాజ్ పుత్ వెకేషన్ | సెలబ్రిటీలకు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వెంటనే వెకేషన్ కు చెక్కేస్తారు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు వెకేషన్

సెలబ్రిటీలకు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వెంటనే వెకేషన్ కు చెక్కేస్తారు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు వెకేషన్ కు వెళ్లిపోతారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ మాల్దీవుల్లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. తన భర్త షాహిద్ తో కలిసి మాల్దీవుల్లో రచ్చ రచ్చ చేస్తోంది.

మాల్దీవుల్లో తన వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది మీరా. బీచ్ లో సూర్యనమస్కార్ చేస్తూ ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది మీరా. అలాగే.. మాల్దీవుల్లో దిగిన మరికొన్ని ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది.

భర్తతో వెకేషన్ కు వెళ్లినా కూడా తన ఫిట్ నెస్ ను మాత్రం మీరా మరిచిపోలేదు అంటూ తన యోగా వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తను సూర్యనమస్కార్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

