Apple iPhone 12 | ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. రెండు నిర్మా సబ్బులు వచ్చాయి.. వీడియో
Apple iPhone 12 | ఆన్లైన్లో మనం ఆర్డర్ చేసిన దానికి బదులుగా వేరే వస్తువులు వచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే వెలుగు చూసింది. ప్లిఫ్‌కార్ట్‌లో ఓ యువకుడు ఆపిల్ ఐఫోన్ 12ను ఆర్డర్ చేశాడు. కానీ ఆ ఫోన్‌కు

ఆన్లైన్లో మనం ఆర్డర్ చేసిన దానికి బదులుగా వేరే వస్తువులు వచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే వెలుగు చూసింది. ప్లిఫ్‌కార్ట్‌లో ఓ యువకుడు ఆపిల్ ఐఫోన్ 12ను ఆర్డర్ చేశాడు. కానీ ఆ ఫోన్‌కు బదులుగా రెండు నిర్మా సబ్బులు రావడంతో అతను విస్తుపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బిలియన్ డేస్ సేల్ కింద ఓ యువకుడు ప్లిఫ్‌కార్ట్‌లో రూ. 53 వేల విలువ చేసే ఆపిల్ ఐఫోన్ 12ను ఆర్డర్ చేశాడు. ఆర్డర్ యువకుడి వద్దకు రాగానే అతనికి అనుమానం వచ్చింది. ఇక ఓటీపీ చెప్పకుండానే ప్లిఫ్‌కార్ట్ డెలివరీ బాయ్ సమక్షంలోనే ఆ బాక్స్‌ను విప్పాడు. ఆ బాక్స్‌లో ఐఫోన్ 12కు బదులుగా.. రూ. 5 విలువ చేసే రెండు నిర్మా సబ్బులు ఉండటంతో షాక్‌కు గురయ్యారు.
దీంతో బాధిత వ్యక్తి ప్లిఫ్‌కార్ట్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేశాడు. ఇది తమ తప్పేనని కొద్దిరోజులకు ప్లిఫ్‌కార్ట్ యాజమాన్యం అంగీకరించింది. ఇక ఆ యువకుడి డబ్బులను ప్లిఫ్‌కార్ట్ రీఫండ్ చేసింది. తన బ్యాంకు ఖాతాలో ఆ నగదు జమ అయినట్లు బాధిత యువకుడు తెలిపాడు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

