అజ్జిబుజ్జి రిలిక్స్కు మ్యూజిక్ కంపోజ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి.. ఫన్నీ వీడియో
సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొన్ని వీడియోలు ఎంత ఫన్నీగా ఉంటాయో.. ఇలాంటి వీడియోలను ఫార్వార్డ్ చేయక ఉండలేరు. ఓ చిన్ని బుజ్జాయి తన అజ్జిబుజ్జి మాటలతో ఎంజాయ్ చేస్తుంటే రికార్డు చేసిన వీడియోకు మ్యూజిక్ జత చేస్తే ఎలా ఉంటుందో చూడండి..
వీన్ని చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాడో… వీడి నత్తి సరిగమలు వింటే ఇంకా క్యూట్‌గా ఉంటాయి. చిన్న పిల్లలు పుట్టిన మూడు నెలల తరువాత వారి ప్రతిభను బయట పడేస్తుంటారు. వాళ్లను బాగా అబ్జర్వ్ చేస్తే ఆశ్చర్యమేస్తుంది. వాళ్లకు తెలియకుండా ఎక్సర్సైజ్లు చేస్తుంటారు.. పాటలు పాడుతుంటారు.. డైలాగులు చెబుతుంటారు. బుజ్జిబుజ్జిగా వీళ్లు చేసే పనులను కెమెరాలో బంధించి చూసుకుంటే ఆ ఆనందమే వేరు. ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతున్నది. ఈ బుడ్డోడు చెప్పే అజ్జిబుజ్జి మాటలను లిరిక్స్‌గా తీసుకుని సరిగమల రూపంలో మ్యూజిక్ కంపోజ్ చేస్తే ఎలా ఉంటుందో మీరే చూడండి. అసలు ఆశ్చర్యపోతరు. ఎంత ఫన్నీగా ఉందో.. వీడియో మీకోసం…
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

