Viral Video | సంగీత్ వేడుకలో స్టైలిష్ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న నవ వధువు
తన సంగీత్ ఫంక్షన్లో దేశీ వధువు అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో కుటుంబ సభ్యులనే కాకుండా నెటిజన్లను విశేషంగా ఆకట్టకుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరలవుతున్న ఈ వీడియోలో (Viral Video) నవ వధువు లెహెంగాలో బార్ బార్ దేఖో మూవీలోని సౌ ఆస్మాన్ సాంగ్‌కు స్టైలిష్ డ్యాన్స్ పెర్పామెన్స్‌తో దుమ్మురేపింది.
న్యూఢిల్లీ : తన సంగీత్ ఫంక్షన్లో దేశీ వధువు అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో కుటుంబ సభ్యులనే కాకుండా నెటిజన్లను విశేషంగా ఆకట్టకుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరలవుతున్న ఈ వీడియోలో (Viral Video) నవ వధువు లెహెంగాలో బార్ బార్ దేఖో మూవీలోని సౌ ఆస్మాన్ సాంగ్‌కు స్టైలిష్ డ్యాన్స్ పెర్పామెన్స్‌తో దుమ్మురేపింది.
ఆమె రోలర్ స్కేట్స్‌తో డ్యాన్స్ చేయడం అందరినీ సర్ప్రైజ్కు గురిచేసింది. అలాంటి పెర్ఫామెన్స్‌ను ఇంతకు ముందు ఎవరూ వీక్షించి ఉండరు. డ్యాన్స్ స్కూల్ ఆల్ అబౌట్ డ్యాన్స్ అనే ఇన్స్టాగ్రాం ఖాతాలో ఈ వీడియోను అప్లోడ్ చేయగా ఇప్పటివరకూ 17 లక్షల మంది పైగా వీక్షించారు. ఈ క్లిప్‌లో 15 కిలోల బరువున్న లెహంగాను ధరించిన పెండ్లి కూతురు గ్రేస్‌తో స్టైలిష్ పెర్ఫామెన్స్ ఇవ్వడం ఆకట్టుకుంటుంది.
ఆమె డ్యాన్స్ పెర్ఫామెన్స్‌కు వేడుకకు హాజరైన అతిధులంతా హర్షధ్వానాలతో ప్రోత్సహించడం కనిపిస్తుంది. ఏమాత్రం బెరుకు లేకుండా నవ వధువు క్రేజీ మూమెంట్స్‌తో ఇచ్చిన డ్యాన్స్ పెర్పామెన్స్కు నెటిజన్లు ఫిదా అయ్యారు.
Read More :
Deepika Padukone | చూపులతో ప్రాణాలు తీస్తున్న దీపికా పదుకొనే..
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

