Viral Video : ఇల్లునే తరలించారు.. బోట్ల సాయంతో నీటిలో ఇంటిని ఎలా తీసుకెళ్లారో చూడండి
బోట్ల సాయంతో నీటిలో ఇంటిని ఎలా తీసుకెళ్లారో చూడండి | సాధారణంగా ఇండ్లను ఒకసారి నిర్మించారంటే వాటిని అక్కడి నుంచి తరలించడం అసాధ్యం. ఆ ఇల్లు అక్కడే పాతబడి
సాధారణంగా ఇండ్లను ఒకసారి నిర్మించారంటే వాటిని అక్కడి నుంచి తరలించడం అసాధ్యం. ఆ ఇల్లు అక్కడే పాతబడి కూలిపోవాల్సిందే. కానీ.. వీళ్లు చూడండి.. ఏకంగా ఇల్లునే ఒక చోట నుంచి మరోచోటుకు తరలించారు. అది కూడా నీళ్లలో బోట్ల సాయంతో తీసుకెళ్లి మరీ ఈ సాహసానికి ఒడిగట్టారు.

ఈ ఘటన కెనడాలోని న్యూఫౌండ్ లాండ్ లో చోటు చేసుకుంది. ఒక జంట.. తమ రెండు అంతస్థుల బిల్డింగ్ ను వేరే ప్లేస్ కు తరలించాలని అనుకున్నారు. దీంతో అక్టోబర్ 11న డేనియల్ పెన్నె, కిర్క్ లోవెల్.. ఇద్దరూ కలిసి కొన్ని బోట్ల సాయంతో కనీసం 8 గంటల పాటు కష్టపడి తన ఇంటిని తరలించారు.
ఇది వరకు తన ఇల్లు ఉన్న ప్లాట్ సొంతంది కాకపోవడంతో.. తన సొంత ప్లాట్ లోకి ఇంటిని తరలించడం కోసం ఆ జంట పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
6 కిలోల శిశువుకు జన్మనిచ్చిన మహిళ.. పుట్టగానే ఆ పిల్లాడు ఎలా ఉన్నాడో చూడండి
Squid Game Parody : స్క్విడ్ గేమ్ పేరడీ వీడియో చూశారా? చూస్తే నవ్వు ఆపుకోలేరు
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

