Viral Video | కదులుతున్న బైక్‌పై కపుల్స్ రొమాన్స్.. వీడియో వైరల్..!
రాజస్థాన్ అజ్మీర్‌లో ఓ యువ జంట రెచ్చిపోయింది. బైక్‌పై రొమాన్స్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Viral Video | గత కొన్నిరోజులుగా ఆకతాయి యువత రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా చూడకుండా.. అదేదో ఫ్యాషన్ అన్నట్లు పబ్లిక్‌గానే రొమాన్స్ చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, యూపీలోని లఖ్‌నవూ, చత్తీస్‌గఢ్‌లో కొందరు యువ జంటలు బైక్, కారుపై రొమాన్స్ చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి కూడా.
అలాంటి ఘటనే తాజాగా రాజస్థాన్‌లో మరొకటి చోటు చేసుకుంది. అజ్మీర్‌లో ఓ జంట బైక్‌పై రొమాన్స్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. రీజనల్ కాలేజ్ క్రాస్ రోడ్స్ – నౌసర్ వ్యాలీ రహదారిలో ఓ జంట బైక్‌పై రొమాన్స్ చేస్తూ కనిపించింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఆధారంగా అజ్మీర్ క్రిష్టియన్ గంజి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైడర్ ఫై సాగర్ రోడ్‌కు చెందిన సాహిల్‌గా గుర్తించారు.
अजमेर के पुष्कर रोड पर बाइक पर आशिकी, वीडियो वायरल#ajmer #ajmerviralvideo @AjmerpoliceR pic.twitter.com/aQCiumXilZ
— Jyoti Sharma (@JyotiSh61024918) February 7, 2023
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

