Viral Video: భారతీయ వంటకాలను మొదటిసారి రుచిచూసిన ఆస్ట్రేలియా చిన్నారి.. ఆమె రియాక్షన్ చూస్తే..!!
భారతీయ వంటకాలు స్పైసీగా ఉంటాయి. విదేశీయులు తినలేరు. మన వంటకాలను మొదటిసారి తిన్న చాలామంది విదేశీయుల రియాక్షన్స్‌ను ఇటీవల వీడియోల ద్వారా చూస్తున్నాం. అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఓ ఆస్ట్రేలియా బాలిక మొదటిసారి భారతీయ ఆహారం రుచిచూసి ఇచ్చిన రియాక్షన్ చూసి నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు.
భారతీయ వంటకాలు స్పైసీగా ఉంటాయి. విదేశీయులు తినలేరు. మన వంటకాలను మొదటిసారి తిన్న చాలామంది విదేశీయుల రియాక్షన్స్‌ను ఇటీవల వీడియోల ద్వారా చూస్తున్నాం. అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఓ ఆస్ట్రేలియా బాలిక మొదటిసారి భారతీయ ఆహారం రుచిచూసి ఇచ్చిన రియాక్షన్ చూసి నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియాలోని ఓ ఇండియన్ రెస్టారెంట్లో ఆస్ట్రేలియన్ అమ్మాయి తొలిసారిగా ఇండియన్ ఫుడ్ ట్రై చేసింది. ఆ అమ్మాయి తన కుటుంబంతో కలిసి వెళ్లి కడాయి చికెన్‌తోపాటు మ్యాంగో కుల్ఫీ తిన్నది. వాటిని తింటున్నంతసేపూ ఆమె హావభావాలు భలేగా ఉన్నాయి. చివరగా మౌత్ ఫ్రెష్నర్ తినగా, అది పండ్లలో ఇరుక్కున్నది. సోంపును బయటకు తీసేందుకు ఆ బాలికచేసిన ప్రయత్నం నవ్వు తెప్పించింది. ఈ వీడియోను ఇప్పటివరకూ మూడు లక్షలకుపైగా వీక్షించగా, 7,200 లైక్స్ వచ్చాయి.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
Y.S. Jagan | వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు అత్యంత హేయం : వైఎస్ జగన్
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

