కరీంనగర్లో దారుణం.. శానిటైజర్ తాగి యువకుడు మృతి
కరీంనగర్లో దారుణం | మద్యానికి బానిస అయిన ఓ యువకుడు శానిటైజర్ తాగి మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకానివనిపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు

కరీంనగర్ : మద్యానికి బానిస అయిన ఓ యువకుడు శానిటైజర్ తాగి మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకానివనిపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన షేక్ సైదా అనే యువకుడు బతుకుదెరువు కోసం చాకానివనిపల్లికి వచ్చాడు.
భవన నిర్మాణ రంగంలో కూలీగా పని చేస్తున్న సైదా మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి శానిటైజర్ తాగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని గమనించిన సైదా మేస్త్రీ కస్తూరి వెంకటేశం పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సైదా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

