కరీంనగర్లో ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం

కరీంనగర్ : ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ ఘటన కరీంనగర్లో శనివారం చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం నాగులమాల్యాలకు చెందిన నిఖిత అనే గర్బిణికి శుక్రవారం ప్రసవ నొప్పులు రావడంతో స్థానిక యశోద కృష్ణ ఆసుపత్రిలో చేర్పించారు. మహిళ శనివారం నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ఇద్దరు ఆడ శిశువులుగా మరో ఇద్దరు మగ శిశువులు. తల్లీ, పిల్లలందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. కాగా శిశువులు తక్కువ బరువుతో జన్మించడంతో ఇంక్యుబేటర్లలో ఉంచారు. ఒకేసారి నలుగురు పిల్లలు జన్మించడంతో నిఖిత ఆమె భర్త సాయికిరణ్ గౌడ్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో పాటు మరో ఆసక్తికర విషయం ఎంటంటే నిఖిత కవల సోదరి లిఖిత సైతం నాలుగు నెలల క్రితం ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

