Kakatiya Canal | కాకతీయ కాలువ ఆయకట్టుకు 18 నుంచి నీటివిడుదల
కాకతీయ కాలువ (లోయర్ మానేరు డ్యాం పైన) పరిధిలోని ఆయకట్టుకు ఈ నెల 18 నుంచి నీటి విడుదల చేయనున్నారు.
పోచంపాడు: కాకతీయ కాలువ (లోయర్ మానేరు డ్యాం పైన) పరిధిలోని ఆయకట్టుకు ఈ నెల 18 నుంచి నీటి విడుదల చేయనున్నారు. జోన్-1 ఆయకట్టుకు మొదటి ఏడు రోజులు, తర్వాత ఎనిమిది రోజులు జోన్-2 ఆయకట్టుకు ఆన్ ఆఫ్ పద్ధతిలో యాసంగి పంటకు సాగునీరు ఇవ్వనున్నామని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పోచంపాడు సర్కిల్ ఎస్ఈ జీ.శ్రీనివాస్ ప్రకటించారు. శ్రీరామ్ సాగర్‌లో గతేడాది కన్నా నీటి సామర్థ్యం తక్కువగా ఉండటంతో రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

