చెత్త సేకరణ విధానం భేష్

- సేంద్రియ ఎరువుల తయారీ బాగున్నది
- కేంద్ర ప్రభుత్వ అధికారి రాజీవ్ జవహరి
సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 15: తెలంగాణలోని గ్రామాలు పచ్చగా, పరిశుభ్రంగా ఉన్నాయని.. తడి, పొడి చెత్త సేకరణ విధానం బాగుందని కేంద్ర ప్రభుత్వ తాగునీరు, పారిశుద్ధ్యశాఖ డిప్యూటీ సెక్రటరీ రాజీవ్ జవహరి కొనియాడారు. సిద్దిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డి, రాఘవాపూర్, ఇర్కోడులో బుధవారం ఆయన పర్యటించారు. పెద్దలింగారెడ్డిలో పల్లె ప్రకృతి వనం, పాఠశాల, డంపింగ్యార్డ్డును పరిశీలించారు. రాఘవాపూర్‌లో పాఠశాల, డంపింగ్యార్డ్డు, శ్మశానవాటిక, ఇర్కోడులో పశువుల హాస్టల్, డంపింగ్‌యార్డును పరిశీలించారు. గ్రామాల్లో పచ్చదనం బాగున్నదని జవహరి ప్రశంసించారు. గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉన్నాయని, తడి, పొడి చెత్త వేరుగా సేకరించి డంపింగ్ యార్డుల్లో ఎరువులు తయారు చేయడాన్ని అభినందించారు. అంతకుముందు పెద్దలింగారెడ్డిలోశ్రమదానం చేసి రాఘవాపూర్‌లో మొక్కలు నాటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- fertilizers
- wastage
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

