వరంగల్ కోటలో సర్వాయి పాపన్న శిల్పం
చారిత్రక వరంగల్ కోట పడమటి ద్వారం వద్ద కొలువుదీరి ఉన్న ఒక అరుదైన వీరుడి శిల్పం బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నదేనని చారిత్రక ఆధారాల ద్వారా స్పష్టమవుతున్నది. 1708వ సంవత్సరం మార్చి 31వ తేదీ రాత్రి 3 వేల మంది కాల్బలం, 500 మంది అశ్వసైన్యంతో కోట గోడల వద్ద కాపుకాసిన పాపన్న.. తాళ్ల సాయంతో కోటపైకి ఎకి, ప్రధాన ద్వారాలను బద్దలుకొట్టి ఏప్రిల్ 1వ తేదీన వరంగల్ కోటలోకి ప్రవేశించారు.
- చారిత్రక ఆధారాలతో వెలుగులోకి
హైదరాబాద్, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): చారిత్రక వరంగల్ కోట పడమటి ద్వారం వద్ద కొలువుదీరి ఉన్న ఒక అరుదైన వీరుడి శిల్పం బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నదేనని చారిత్రక ఆధారాల ద్వారా స్పష్టమవుతున్నది. 1708వ సంవత్సరం మార్చి 31వ తేదీ రాత్రి 3 వేల మంది కాల్బలం, 500 మంది అశ్వసైన్యంతో కోట గోడల వద్ద కాపుకాసిన పాపన్న.. తాళ్ల సాయంతో కోటపైకి ఎకి, ప్రధాన ద్వారాలను బద్దలుకొట్టి ఏప్రిల్ 1వ తేదీన వరంగల్ కోటలోకి ప్రవేశించారు.
రెండు, మూడు రోజుల పాటు కోటలోని ధనం, వస్త్రాలను సేకరించడంతో పాటు వరంగల్ న్యాయాధీశుడి కుటుంబం సహా వందలాది మంది ప్రముఖులను ఖిలాషాపూర్ కోటకు తరలించి బందీలుగా ఉంచాడు. వరంగల్ కోట విజయం ద్వారా సమకూరిన ఈ సంపదతో సర్వాయి పాపన్న తన సైన్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. ఈ చారిత్రక ఘట్టానికి సజీవ సాక్ష్యంగా వరంగల్ కోట పడమటి ద్వారం శిల్పం చెక్కారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

