డాన్బాస్ వదులుకుంటే నాటో సభ్యత్వం !
అబుదాబిలో శాంతి చర్చల సందర్భంగా అమెరికా ఒక వివాదాస్పదమైన ఒప్పందాన్ని ప్రతిపాదించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు.
అబుదాబి: అబుదాబిలో శాంతి చర్చల సందర్భంగా అమెరికా ఒక వివాదాస్పదమైన ఒప్పందాన్ని ప్రతిపాదించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్ తూర్పున ఉన్న డాన్బాస్ ప్రాంతాన్ని వదులుకుంటే నాటో సభ్యత్వం ఇస్తామని అమెరికా ప్రతిపాదించిందని ఆయన చెప్పారు. వివాదాస్పదమైన ఈ ప్రతిపాదనను అమెరికా తొలిసారిగా ముందుకు తెచ్చిందని ఆయన తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

