11వ రోజుకు చేరిన సమతామూర్తి సహస్రాబ్ధి ఉత్సవాలు..
Ramanujacharya | ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో సమతామూర్తి రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజులపాటు జరుగనున్న ఈ ఉత్సవాలు 11వ రోజుకు చేరుకున్నాయి.
హైదరాబాద్: ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో సమతామూర్తి రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజులపాటు జరుగనున్న ఈ ఉత్సవాలు 11వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం గంటపాటు అష్టాక్షరీ మహామంత్ర జపం జరిగింది. అనంతరం యాగశాలలో లక్ష్మీనారాయణ మహాయాగం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి పరమేష్టి ఇష్టి, వైభవేష్టి ఇష్టి హోమాలు నిర్వహించనున్నారు.
నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ముచ్చింతల్ చేరుకుంటారు. రామానుజాచార్యుల విగ్రహంపై 3డీ మ్యాపింగ్‌ను వీక్షించనున్నారు. అనంతరం ప్రవచన మండపంలో భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం శ్రీలక్ష్మీనారాయణ మహాయాగంలో పాల్గొంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

