Home
Telangana
Vice President Venkaiah Naidu Cji Nv Ramana Condolences The Death Of Kalipatnam Ramarao
కాళీపట్నం రామారావు మృతిపట్ల ఉప రాష్ట్రపతి, సీజేఐ సంతాపం
కాళీపట్నం రామారావు మృతిపట్ల సంతాపం | ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు మాస్టారు మృతిపట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు.

అమరావతి : ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు మాస్టారు మృతిపట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. వాస్తవికతను ప్రతిబింబించేలా కారా మాస్టారు రచనలు ఉండేవని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. సాహిత్య అకాడమీ అవార్డుకే ఆయన వన్నె తెచ్చారని కొనియాడారు. మాస్టారు అసంఖ్యాక అభిమానుల్లో తాను ఒకడిగా నివాళి అర్పిస్తున్నానని అన్నారు. ‘కారా మాస్టారు’గా ప్రసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో ఈ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

