TSPSC | ఆ మూడు ఉద్యోగ నోటిఫికేషన్ల రాత పరీక్షల తేదీలు వెల్లడి
TSPSC | హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆయా ఉద్యోగ నోటిఫికేషన్లకు( Job Notification ) పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మూడు ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను వెల్లడించింది.
TSPSC | హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆయా ఉద్యోగ నోటిఫికేషన్లకు( Job Notification ) పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మూడు ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను వెల్లడించింది.
ఈ నెల 15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్( Veterinary assistant Surgeon ) పోస్టులకు, ఏప్రిల్ 4న హార్టికల్చర్ ఆఫీసర్( Horticulture Officer ) పోస్టులకు, ఏప్రిల్ 23న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్( Motor Vehicle Inspector ) పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మూడు నోటిఫికేషన్ల రాతపరీక్షలన్నీ ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ స్పష్టం చేశారు. 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను, 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులను, 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

