ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి | అవసరాన్ని బట్టి ధాన్యం నిల్వ చేసేందుకు రైతు వేదిక భవనాలు, గ్రామాల్లో ప్రభుత్వ భవనాలను ఉపయోగించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సూచించారు.

మహబూబ్‌నగర్ : అవసరాన్ని బట్టి ధాన్యం నిల్వ చేసేందుకు రైతు వేదిక భవనాలు, గ్రామాల్లో ప్రభుత్వ భవనాలను ఉపయోగించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సూచించారు. నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.
ధాన్యం సరఫరా కోసం లారీల ఏర్పాటులో జాప్యం జరగకూడనిదని అధికారులను ఆదేశించారు. ఆన్ లైన్ ప్రక్రియ పూర్తి అయిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందన్నారు. గ్రామాల్లో ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలన్నారు. ఏదైనా సమస్యలు తలెత్తితే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

