ఆర్ఎఫ్సీఎల్లో యూరియా ఉత్పత్తికి బ్రేక్
రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) కర్మాగారంలో మరోమారు యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. కర్మాగారంలో అమ్మోనియా లీకేజీ ఏర్పడటంతో మరమ్మతులు చేయనున్నందున మరో వారం పాటు ఉత్పత్తి నిలిపివేయక తప్పదని తెలుస్తున్నది.
- అమ్మోనియా లీకేజీతో వారం వరకు ఉత్పత్తి నిలిపివేత
రామగుండం ఫర్టిలైజర్సిటీ, జూలై 9 : రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) కర్మాగారంలో మరోమారు యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. కర్మాగారంలో అమ్మోనియా లీకేజీ ఏర్పడటంతో మరమ్మతులు చేయనున్నందున మరో వారం పాటు ఉత్పత్తి నిలిపివేయక తప్పదని తెలుస్తున్నది. కర్మాగారంలో తరచూ సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో 112 రోజులు 3.5 లక్షల మెట్రిక్ ట న్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ ఏడాది రోజుకు 90 శాతం లోడ్తో ఉత్పత్తిని తగ్గించగా, ఏప్రిల్ 1 నుంచి జూలై వరకు 3 లక్షల మెట్రిక్ ట న్నులకు పైగా ఉత్పత్తి చేశారు.
హెచ్టీఈఆర్తోనే సమస్యలు
కర్మాగారంలో అమ్మోనియా ఉత్పత్తిలో కీలకమైన డెన్మార్క్ దేశానికి చెంది న హాల్టర్ టాప్సే హీట్ ఎక్చ్సేంజర్(హెచ్టీఈఆర్)లో సహజ గ్యాస్(మీథేన్) ను స్టీమ్ ద్వారా ఈ యంత్రంలోకి పం పిస్తే హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్(సింథటిక్ గ్యాస్)గా మార్చుతుంది. ఈ యంత్రం ఏప్రిల్లో మరమ్మతుకు రావడంతో ముంబైకి తరలించారు. దీంతో సమస్యలు ఏర్పడుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

